Thursday, January 11, 2018

Hyderabad History - హైదరాబాద్ చేరిత్ర

హైదరాబాద్, భారత దేశంలో అథియంత చేరిత్ర కలిగిన ప్రదేశం. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ప్రేప్రథమంగా  మౌర్య సామ్రాజ్యం చక్రవర్తి అశోకుడు పరిపాలించేవాడు. కలగ్రామిణ  శాతవాహనులు, ఆంధ్ర ఇక్ష్వాకులు పరిపాలించారు. కాకతీయలు పారిప్లలించే సమయంలో వారు గోల్కొండ కోట కట్టారు. 1321 AD లో ఢిల్లీ  సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లుక్  నుంచి ముసునూరి నాయక్స్, వాళ్ళ నుంచి బహ్మనీ సుల్తాను చేత్తోలోకీ వచింది.    సుల్తానుల పంపించిన గవర్నర్ సుల్తాన్ క్కులి  క్కుటఁబ -ఉల్ -ముల్క్  స్వతంత్రత ప్రకటించి కుతుబ్ షాహి రాజవంశమును స్టంపించారు. వీరు 1512 నుంచి 1687 వరకు అంటే సుమారు 171 సవతాసారాలుసుల్తానులు పరిపాలించారు.    వీరిలో 5 సుల్తాన్ ముహమ్మద్ క్కులి క్కుతుబ్ షా కి మంచి పేరును ఉండేది. ఈయనే చార్మినార్, మక్క మసీద్ ను కటించారు. హైదరాబాద్ ని మూసి నది  వడ్డున కటిన ఘనతే ఈయనేదే. ఈయన ప్రేమించిన భానుమతి పేరున హైదరాబాద్ నీ భాగ్యనగర్ అన్నిపిలిచేవారు. తండ్రి ఆయన ఇబ్రహీమ్, వీరి ప్రేమను ఆమోదించి హిందూ ముస్లిం లా ఐక్యత చాటిచెప్పారు.

ఇబ్రహం హయం లోనే హుస్సేన్ సాగర్ నిర్మాణం జరిగింది.భద్రాచల రాముడు గుడి 8 క్కుతుబ్ షా అయినా అబుల్  హాసన్ క్కుతుబ్  షా (ఈయను తాని  షా అన్నేవారు ) సమయమాలో కట్టారు.  17 దశాబ్దం లో ముఘల్ చక్రవర్తి ఆయన ఔరంగాజీబ్సుల్తానులు ఫై గెలిచి మీర్ ఖ్అమరుద్దీన్ సిద్దికీ నీ గవర్నర్ (నిజాం-ఉల్ -ముల్క్) గా నియమిస్తారు. అయన 1724 లో అసఫ్ జహ సామ్రాజ్యం ను స్థాపించారు. వీరు 1724 నుంచి 1948 వరకు అంటే సుమారు 224 సవతాసారాలు 7 నిజాం రాజులు పరిపాలించారు. మధ్యలో 3 జుంగ్ రాజల్లు కూడా  పరిపాలించారు.  వీరు సాలార్ జంగ్ ముసుమ్ ని కట్టారు. నిజాం పరిపనల్లో హైదరాబాద్ చేలా అభిరుద్దీ  చెందింథి. హైదరాబాద్ ని రాజధానిగా మరిచారు.నీటి కోసం వీరు మీర్ అల్లం ట్యాంక్ , హిమాయత్  సాగర్ , ఉస్మాన్ సాగర్, నిజాంసాగర్  ను నిర్మించారు.    నీవశం కోసం ఎన్నో ప్యాలస్ లు నీరిమించారు వాటిల్లో ఫలక్నుమా  పాలస్ చేలా పేరునది. విద్య కోసం ఉస్మానియా  యూనివర్సిటీ స్థాపించారు. రైల్వే, స్వయం విద్యుత్తు ప్లాంట్ ని హైదరాబాద్ లో నిర్మించారు. సొంత కరెన్సీ కూడా చలామణిలో ఉండేది. ప్రపంచంలో అత్యంత ధనికులో నిజాం రాజల్లు ఒక్కరు అంటే అతేషియోక్తే కాదు. ఇదే మన హైదరాబాద్ పూర్వ చరిత్ర.

No comments:

Post a Comment